వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ./ విశేషణము
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • దోపుడు,దోచుకొను/ పంట కోతలు అయిపోయిన తర్వాత ఆ పొలాన్ని పరిగిలి పెట్టేస్తారు. దాన్నే కొల్ల అని అంటారు. అనగా ఆ పొలములో మిగిలిన/ రాలిన దాన్యాన్ని ఎవరైనా తీసుకుని వెళ్ళ వచ్చును. అదే విదంగ చెరువు కొల్ల బెట్టతారు. అనగా అందులోని చేపలను పట్టుకున్న తర్వాత దాన్ని కొల్ల బెట్టతారు. అనగా అందులో మిగిలిన చేపలను ఎవరైనా పట్టుకోవచ్చును
నానార్థాలు

అభ్యవస్కందనము/ ఎక్కువగా వుండడము: ఉదా: అక్కడ అరటిపండ్లు కొల్లగా దొరుగుతాయి

సంబంధిత పదాలు

కొళ్ళ/ చెరువు కొల్ల బోయింది/ కొల్లకత్తె = దోచుకునే స్త్రీ; / కొల్లకాడు = దోపిడికాడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వారు కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
  • అరిటిపండ్లుకొల్లగానున్నవి plantains are plentiful or dirtcheap.
  • అది నాకు కొల్ల ( ఎక్కువ గా వున్నవి)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొల్ల&oldid=902342" నుండి వెలికితీశారు