కొఱసంది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆయము, జీవస్థానము./[శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. పఱతెంచి కరిమదమునే, డ్తెఱఁ దొండంబెత్తి వ్రేయ దెప్పఱికమునన్, గొఱసందితాఁకి నేలకు, నొఱగిన సింగంపుఁగొదమ యొప్పమరంగన్." నిర్వ. ౧౦, ఆ.