కొమ్ములుతిరుగు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. గొప్ప కీర్తిని సంపాదించు, ఆరితేఱు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మురిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే; కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే - సినిమా పాట.
  • ఒక పాటలో పద ప్రయోగము: కొమ్ములు తిరిగిన మగవారు మా కొంగు తగిలితే పోలేరు.....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>