వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అధికమగు, మిక్కుటమగు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "ఘనుఁడీ తిరువేంకట పతియని కనికొనకెక్కట తేఁకువ గాఁకా." [తాళ్ల-3-260]
  2. "కొనకెక్కె వలపులు గోపీనాథ! మన మన సొక్కటాయె నింక మదనగోపీనాథా." [తాళ్ల-26(32)-187]
  3. పరాకాష్ఠనందు. "గోవిందుఁడు మన్నించితే కొంచెము దొడ్డున్నదా, కోవరపు సిరులంది కొనకెక్కుఁగాక." [తాళ్ల-9-134]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>