వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొఱత/తక్కువ

నానార్థాలు

తక్కువ

సంబంధిత పదాలు

వానికి దేనికి కొదవలేదు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.... మ్నకు కొదవేమున్నది.

  • నరకహేతుహిరణ్యహరణవృత్తిఁ జరించు కొమ్ముకాని భజించు కొదవలెల్ల

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొదవ&oldid=901770" నుండి వెలికితీశారు