కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



కొత్తగా బిచ్చం అడుక్కోటము మొదలు పెట్టిన వాడికి, ఏ సమయములో అడుక్కోవాలో తెలియక పొద్దస్తమానం అడుక్కుంటూ ఉంటాడు.అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి.