కొత్త పెళ్ళి కొడుకు పొద్దు ఎరగడు
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
కొత్తగా పెళ్ళి అయినవాడికి, సమయమూ సందర్భమూ లేకుండా సంసారసుఖానికై పరితపిస్తూ ఉంటాడు.అదే విధముగా, కొత్తగా ఏ పనయినా మొదలు పెట్టినవాడు, అదేపనిగా ఆ పనే చేస్తుంటే ఈ సామెతను వాడటము పరిపాటి.