వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కొత్తదనము అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కొత్తఱికము

సంబంధిత పదాలు

క్రొత్తరికము /క్రొత్తఁదనము, నవ్యత్వము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"కూడిన కొత్తరికపు గుణము చూచేఁగాక చేడెరో నీపాటి పొందు చెల్లదా నాకు." [తాళ్ల-7(13)-459]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>