వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ./వై. వి./వైకృతము
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. దీపశిఖ
  2. దీపపువత్తికొన.
  3. బ్రహ్మోత్సవమునకు చేయు ధ్వజారోహణము/
  4. దీపశిఖ
  5. పతాకం, జెండా [దక్షిణాంధ్రం]/

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

కొడిస్తంభము/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "సీ. కొడిబుట్టు కాళిమాంకురపు మేఘములకు మెఱుగులై చూపు గ్రొమ్మించు లలర." పాండు. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కొడి&oldid=901719" నుండి వెలికితీశారు