కొట్టుమిట్టాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>(సమస్యలతో) సతమతమగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కోట్లాది మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు