పసులకొట్టము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ./ యు. దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. గొడ్లకొట్టము/ పశువులకొరకు వేసిన పందిరి/ పసులు లోనగువాని గట్టెడు చోటు.
  2. నృత్యవిశేషము.
  3. దుర్గము, కోట.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. దుర్గము, కోట. - "పట్టంబు గట్టించి ప్రభుబండరంగు, బంచిన సమత్త పడువతో బోయ, కొట్టంబులన్రెండుగొణి వేంగినాణ్టిం, గొళల్చి యా త్రిభువనాంశకుశబణ నిల్పి." [అద్దంకిశాసనము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొట్టము&oldid=953194" నుండి వెలికితీశారు