కొండ్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కొండ్ర నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అరక దున్నే టప్పుడు ఒక సాలు వేసి దాని ప్రక్కనే మరో సాలు, అల్లా దున్ను తారు. మొదట వేసిన సాలును కొండ్ర అంటారు.
- మళ్లించిదున్నిన చాలు.[వ్వవసాయము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సాలు తప్పక కొండ్ర వేసుకో, విత్తనాలు విసిరిసిరి చల్లుకో..... ఏరువాక సాగారో రన్నో చిన్నన్న..... సినీ గీతం.
- వానికి ఒక కొండ్ర భూమి కూడ లేదు: [వ్వవహారికము]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>