కొంగు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

వస్త్రపు చెఱగు/ చీర చివరి భాగము

నానార్థాలు
  1. చెరగు
సంబంధిత పదాలు
  1. చీర కొంగు
  2. పవిట
  3. పైట
  4. చెంగు
  5. పల్లు.
  6. కొంగుముడి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కొంగు బంగారము.

ఒక పాటలో పద ప్రయోగము: పచ్చగడ్డి కోసేటి పడచు పిల్ల............... నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల........

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కొంగు&oldid=953171" నుండి వెలికితీశారు