కైకలవాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. బట్టలు నేయువాఁడు. 2. .....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- బట్టలునేయు శూద్ర జాతివాడు; వీరు బేలుబారి పని కూడా చేయుదురు; కైకాలవాడు; కైక్కోలువాడు. [నైజామాబాదు]మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు