కేశనాళికాగుచ్ఛము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

రక్తకేశనాళికల గుచ్ఛము

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూత్రాంకముల మొదటిభాగములో ఉండే ముకుళములలో పూలగుత్తె వలె అమరిఉండు కేశరక్తనాళికల సముదాయము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మూత్రాంకముకుళములలో ఉండు కేశనాళికాగుచ్ఛములోని రక్తము వడపోయబడుతుంది. వడపోత ద్రావణము మూత్రనాళికలలో పయనించినపుడు చాలా నీరు మఱల రక్తములోనికి గ్రహించబడి మూత్రము సాంద్రీకరింపబడుతుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>