కేవలై ర్వచనై ర్నిర్ధనాధమర్ణిక ఇవ సాధూన్‌ భ్రామయన్

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఋణము తీర్చుకొన మఱొకచో ఋణము గూడ పుట్టక చిక్కువడి ఋణ దాతను కేవలము మాటలతో నటునిటు త్రిప్పు ధనము లేని నిఱుపేదవలె. పరస్పరాశ్రయదోషమును, స్వవచన వ్యాఘాతమును గమనింపక ఊరక యుక్తిపై యుక్తులుగ మాటలాడు వానియం దీదృష్టాంతము ప్రవర్తించును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>