కేతిగాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తోలుబొమ్మలాటలో ప్రధానమైన హాస్యాస్పదపాత్ర. వీనికి బుడ్డ ఉండుటచే బుడ్డకేతిగాడని అనిపించుకొని, జుట్టుపోలుగాడను ఇంకొకమాటకారి అయిన విదూషకుని చేత గేలికొట్టించుకొనుచు ప్రేక్షకులకు నవ్వు పుట్టించుచుండును. వీరందరు సరసములాడుటకు వాడవదినె-బంగారక్కగలదు; ఈ ముగ్గురును ఆంధ్రుల ప్రత్యేకతను వెల్లడించుపాత్రలై శాశ్వతమూర్తులైయున్నారు. తోలుబొమ్మలాట, ఆరెలు-మరాఠీలసొమ్ము, తెర వెనుకచేరి తెరపై ఆడించు యీకళ తమిళనాడులోను, ఇండోనేషియాలోను ప్రసిద్ధము. ముఖ్యముగ రామాయణ భారతకథలనే ఆడుదురు; కేదరిగాడు. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు