కెలుకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కోళ్ళు మొదలైనవి మురికిచోట్ల తమ ఆహారం నిమిత్తం కెళ్ళగించు, పొడిచి చుట్టుపట్ల విరజిమ్ము, పిల్లలు కంచాలలో చేయి తిప్పుతూ అన్నాన్ని అటుఇటు తోయు [కోస్తా]
- సంగటి కెలుకు (కలియబెట్టు అని అర్థము)
- పెల్లగించు....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కెలుకుట /
- వ్యతిరేక పదాలు
వాడు మానిన గాయాన్ని కెలుకు తున్నాడు.
- సంగటి కెలుకుట
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మాని పోయినపుండ్లు మరలికెలికినట్లు
- ఇందులకుంబోవందపడు ప్రత్యత్తరంబుల వీనింగెలంకినబుద్ధి క్షోభంబుగాక