కెలసము,
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అక్కఱ, / పని. ... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "వ. ఇంతటి కెలసంబుఁ దీర్పనైనను వలదే." భా. ఆర. ౬, ఆ.
- "ఉ. ఏను నీ, చుట్టమనై భుజాబలముసొంపున నీకెలసంబుఁ దీర్చెదన్." భా. ఆర. ౫, ఆ.
- "చుట్టమనై భుజాబలముసొంపున నీకెలసంబుతీర్చెదన్." M. ii i. v.241.