కెరలించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కోపింపజేయు, కెరలజేయు
- 1. కవ్వించు.
- 2. ఉద్దీపింపజేయు..........క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"పాదపాళులుపరిఘాళిబడగబదిపి, కొనుచుబరతెంచిరద్భుతమునగెరల్చి, యోసరించిన భ్రాతృవ్యయుగళమునకు దోడుపాటొప్ప." BRY.101.