కెరటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కెరటము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అల అని అర్థము ఉదా: గాలి కెరటము: సముద్ర కెరటము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: నీలి మేఘాలలో..... గాలి కెరటాలలో నీవు పాడే పాట.....(ఇది గాలి కెరటము)
- ఒక పాటలో పద ప్రయోగము: పడి లేచే కెరటం చూడు..... పడుచుదనం పరువం చూడు( ఇది నీటి కెరటము)