కెంటలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గర్భవతికి ఎనిమిదవ నెలలో పెట్టు కొత్త అలంకార విశేషము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఆసతి కానృపుడష్టమ మాసంబునఁ గెంటలంబమర బెట్టి మహోల్లాసంబున నుండఁగ నవ మాసంబులు నిండె గర్భ మహిమయు నలరన్." [సిం.ద్వా.-3-36]