కృష్ణుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కృష్ణుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దేవకి వసుదేవుల పుత్రుడు. కృష్ణుడు కారాగారంలో పుట్టాడు. కంసునికి మేనల్లుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు మొరాయించగా ‘గీతోపదేశం’ చేస్తాడు. శిశుపాలుణ్ణీ కంసుణ్ణీ వధిస్తాడు. ఈయనకు ఎనిమిదిమంది భార్యలు అందులో రుక్మిణి సత్యభామ ప్రముఖులు.
- తెలుగువారిలో ఒక పురుషుల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు