కూలినాలి
(కూలీనాలీ నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- కూలిపని అను అర్థమున వాడబడు జంటపదము.
ఉదా: వాళ్ళు బీదవాళ్ళు.... ఏదో కూలీనాలీ చేసుకొని బ్రతికే వాళ్ళు - అని అంటుంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు