కూర్మకిశోరన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తాబేలు ఒకచోట గుడ్లుపెట్టి అక్కడినుండి వెళ్లిపోతుంది. దాని కా గుడ్ల సంగతే జ్ఞాపకముండదు. ఆ గుడ్లు చెడిపోక అట్లాగే ఉంటాయి. హఠాత్తుగా ఎన్నడో దాని కా గుడ్ల విషయం జ్ఞాపకం వస్తుంది. వెంటనే ఆ గుడ్లను పొదుగుతుంది. పిల్లలౌతాయి. ఈ న్యాయం చాలావరకు గురుశిష్యన్యాయానికి సన్నిహితంగా ఉంటుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>