• కూర యొక్క బహువచన రూపం.

తాలింపు కూర లేదా తిరగమోత కూర <small>మార్చు</small>

  1. అరటికాయ తిరగమోత కూర
  2. టమాట తిరగమోత కూర
  3. కాకరకాయ తిరగమోత కూర
  4. వంకాయ తిరగమోత కూర
  5. చేమదుంప తిరగమోత కూర
  6. దొండకాయ తిరగమోత కూర
  7. పొట్లకాయ తిరగమోత కూర
  8. బర్బాటీ తిరగమోత కూర
  9. క్యాబేజి తిరగమోత కూర
  10. క్యాలీప్లవర్ తిరగమోత కూర
  11. బీరకాయ తిరగమోత కూర
  12. బెండకాయ తిరగమోత కూర
  13. చిక్కుడుకాయ తిరగమోత కూర
  14. గోరుచిక్కుడుకాయ తిరగమోత కూర
  15. బీన్స్ తిరగమోత కూర
  16. సొరకాయ తిరగమోత కూర
  17. బంగాళదుంప తిరగమోత కూర
  18. దోసకాయ తిరగమోత కూర
  19. క్యారట్ తిరగమోత కూర

వేపుడు కూర <small>మార్చు</small>

  1. అరటికాయ వేపుడు
  2. బెండకాయ వేపుడు
  3. బంగాళదుంప వేపుడు లేదా ఆలూ వేపుడు
  4. కాకరకాయ వేపుడు
  5. వంకాయ వేపుడు
  6. చేమదుంప వేపుడు
  7. దొండకాయ వేపుడు
  8. కంద వేపుడు

పులుసు కూర <small>మార్చు</small>

  1. కాకరకాయ పులుసు కూర
  2. వంకాయ పులుసు కూర
  3. బెండకాయ పులుసు కూర
  4. కంద పులుసు కూర
  5. చేమదుంప పులుసు కూర
  6. బెండకాయ పులుసు కూర
  7. అరటికాయ పులుసు కూర
  8. దోసకాయ పులుసు కూర

పప్పుతో పొడి కూర <small>మార్చు</small>

  1. అరటికాయ పొడి కూర
  2. పొట్లకాయ పొడి కూర
  3. బీరకాయ పొడి కూర
  4. క్యాబేజి పొడి కూర
  5. క్యారట్ పొడి కూర
  6. కొబ్బరి పొడి కూర
  7. బీట్రూట్ పొడి కూర
  8. క్యాలిప్లవర్ పొడి కూర

పొట్టుతో కూర <small>మార్చు</small>

  1. పనసపొట్టు కూర
  2. పనసకాయ కూర

గింజల కూర <small>మార్చు</small>

  1. పనస గింజల కూర
  2. చిక్కుడుకాయ గింజల కూర
  3. బఠానీ గింజల కూర

దూటతో కూర <small>మార్చు</small>

  1. అరటి దూటతో కూర

పొడులతో కూర <small>మార్చు</small>

  1. తెలగపిండి కూర

పిండితో కూర <small>మార్చు</small>

  1. ములగకాడ పిండి కూర
"https://te.wiktionary.org/w/index.php?title=కూరలు&oldid=953091" నుండి వెలికితీశారు