కూప(స్థ) మండూకన్యాయం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బావిలోని కప్ప ఆ బావే సమస్తప్రపంచమని భావించినట్లు. "బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు, శాంతి నిప్పచ్చరంబు మత్సరము ఘనము, కూపమండూకములు బోలె గొంచెమెఱిఁగి, పండితంమన్యులైన వైతండికులకు." (భీమేశ్వరపురాణం. 1-13)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>