కూపఖానకన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

"యథా కూపఖానకే పతితం పంకాది కూపా న్నిస్సృతే నాంభసా ప్రక్షాల్యతే తథా." (నూయి త్రవ్వునప్పుడు ఒంటిపై పడిన మట్టి బురద మున్నగునవి ఆనూతిలోనుండి వచ్చిన నీటిచే కడిగికొని పరిశుభ్రము చేసికొనఁబడును.) అట్లే- "తత్తద్విగ్రహావచ్ఛిన్నేశభేదబుద్ధిజో దోష స్తదుపాసనాజన్య సుకృతమహిమ్నోత్పన్నే నాద్వైతబోధేన సమూలం నివర్త్యత ఇతి జ్ఞేయమ్‌." (ఆయావిగ్రహములయందు రూఢమై జనించిన పరమేశ్వర భేదబుద్ధిజమవు దోష మాయావిగ్రహరాధనములవలన గలిగిన సుకృతమహిమచే నుత్పన్నమవు నద్వైతబోధచే నశించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>