కూడబలుకుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఏకమగు, కలిసికట్టుగా నిర్ణయించుకొని కలిసి ఆలోచించు, పరస్పరము సంప్రదించుకొను.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వాళ్లందరూ కూడఁ బలుక్కొని ఈ మోసం చేసినారు." (వ్యవ)