కూటకార్షాపణన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తెలియక చెల్లని నాణెములను వాడినట్లు. సంచిలో బోసియుంచిన రూపాయలలో చెల్లనివికూడ నుండును. కాని మనము మామూలుగ తీసి వాడుదునే యుందుము. ఆవాడకములో చెల్లనినాణెములనుగూడ చూడక మంచివానివలెనే మామూలుగ వాడుదుము. తెలిసిన పిమ్మట వానిని తీసిపాఱవైతుము. అట్లే- అజ్ఞానవశమున నొకఁడు అసాధుమార్గమున వ్యవహరించినను జ్ఞానము కలిగిన వెనువెంటన దానిని పరిత్యజించును.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>