వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. సీతారాముల కవల పుత్రులైన కుశుడు మరియు లవుడు.
  2. శ్రీరాముని కుమారులు. వీరు అమడలు. వీరిని గర్భమునందు ధరించి ఉండఁగా శ్రీరాముఁడు 'కొంచెమైనను ఎరబరికములేక చిరకాలము రావణాసురుని ఇంట ఉండిన సీతను ఆమెయందలి మోహము చేత విడనాడ చాలక తోడితెచ్చి ఇంట ఉంచుకొని ఏలుచున్నాఁడు' అని లోకులు చెప్పు మాటలు విని లోకాపవాదమునకు వెఱచి పూర్ణగర్భిణి అయిన సీతను అడవికి పంపివేసెను. అంతట ఆమె వాల్మీకి ఆశ్రమముచేరి అచట అమడబిడ్డలను కనెను. అంతట ఆమహర్షి ఆబిడ్డలకు జాతకర్మాది వైదికక్రియలు నడపి ధనుర్విద్య మొదలుగాఁగల సమస్తవిద్యలను గఱపెను. పిమ్మట కొంతకాలమునకు సీతయు కుశలవులును మరల రామునియొద్ద వచ్చి చేరిరి. ఆకుమారులలో కుశుఁడు కుశస్థలి అను పురమను నిర్మాణము చేసెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో - లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కుశలవులు&oldid=899760" నుండి వెలికితీశారు