కువము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కలువ........... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- ఉత్పలము, కజ్జలము, కలుహారము, కల్వ, కల్హారము, కవేలము, కహ్లారము, కువము, కువేలము, కువలయము, డోలాబ్జము, తొగవ, నిశాపుష్పము, పున్నాగము, రాత్రిపుష్పము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు