కుప్పె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
కుప్పు. ఏక వచనము కుప్పెలు.. బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఎద్దు కొమ్ముల చివర్లకు తొడిగే లొహంతో చేసిన అలంకార వస్తువు. (ఎద్దు వాడైన కొమ్ముల నుండీ రక్షణ కొరకూ కూడా)
- 1. బంగారు మొదలగువానిని కరిగించు చిన్న మట్టిపాత్ర; మూస. [కరీంనగర్] 2. గాజుబుడ్డీ. [అనంతపురం; మహబూబ్‌నగర్]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మెడనిడుపుగా గలకాచపాత్ర
- గిండిలోనగువాని మూత
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు