కుటీరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
కుటిల+ఈరము = కుటిలమగు (వంకరయగు) ఈరము = గుడిసె.
- బహువచనం లేక ఏక వచనం
- కుటీరములు :: (బహువచనం)
అర్థ వివరణ
<small>మార్చు</small>అడవిలో తపస్సు చేసుకునే మునులు నివసించు నిరాడంబరమైన ప్రశాంతమైన నివాస గృహము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు