కుక్క కి చెప్పు తీపి తెలుసు కానీ ...చెరకు తీపి తెలుస్తుందా
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
కుక్క సహజ స్వభావము తోలును తినటము. కానీ, అదే కుక్కకు చెరకు గడ ఇచ్చిననూ అది అయిష్టతచే రుచిచూడదు. కావున ఇక్కడ చెరకుగడ అన్నది కుక్కకు అపాత్రదానము. ఈ విషయమునే ఈ సామెత తెలుపుచున్నది.