వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రైవతుని కొడుకు. ఈతఁడుతన కూఁతురు అగు రేవతికి భర్తను నిశ్చయింప కోరి బ్రహ్మసభకు ఆమెను తనతోడ పిలుచుకొనిపోయి అచట ముహూర్తమాత్రము ఆటపాటలు వినుచుండి అనంతరము బ్రహ్మను అడుగఁగా అతఁడు 'కకుద్మి తన లోకమునకు వచ్చి ఉన్నముహూర్తకాలములో భూలోకమునందు నాలుగు యుగములు ఒండొండ ఇరువది యేడుమార్లు తిరిగెను' అని చెప్పి 'అప్పుడు ఆదిశేషుని అంశమున మనుష్యావతారము ఎత్తి ఉన్న శ్రీకృష్ణుని అన్న అగు బలరామునికు ఇమ్ము పొమ్ము' అని చెప్పిపంపెను.పురాణనామచంద్రిక .............(యెనమండ్రం వెంకటరామయ్య) 1879

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కుకుద్మి&oldid=898748" నుండి వెలికితీశారు