కుకవి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుత్సితకవి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నీచకవి/ క్షుద్రకవి/ స్వల్పకవిత్వము చెప్పువాఁడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>2. అప్రయోజకుఁడు* . "ఎ, గీ. ప్రయోగమునకు శుద్ధిగాఁ గూర్ప కుఱకవిజ్జోడుపడఁగ, గణములూహించి కూర్చుబికారి కుకవి." కవిస. ౧, అధికారము.