కుంబీధాన్యన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుంభీ అనిన కుండ. కుంభీధాన్యుడు అనిన వ్యుత్పత్తిచే కుండలో ధాన్యము పోసుకొనువాడు అనియు, రూఢమై శ్రోత్రియుడు అనియు నర్థములు గలవు. కుంబీధాన్యునకు గోవు నీయవలయు ననిన గౌణార్థమవు మొదటివానికా లేక ముఖ్యార్థమవు శ్రోత్రియునకా అని శంక వొడమ గౌణముఖ్యములలో ముఖ్యార్థమే గ్రహింపబడ వలయునని నిశ్చయింపబడినది. పంకజాదుల విధమున.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు