కుందేలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుందేలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వన్య ప్రాణి, శాక హారి. పొడవాటి చెవులను కలిగి వుండును,వత్తుగా మృదువైన కేశాలు కల్గి వుండును.వేగంగా గెంతుతూ పరెగెత్తె జీవి.తెలుపు మరియు గొధుమ వర్ణపు వెంట్రుకను కల్గి వుండును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తాను పట్టిన కుందేలుకు రెండే కాళ్ళు అన్నాడట
- వంటయింట జొచ్చిన కుందేలు సులభముగ బట్టుపడును.