కుండధారోపాస్తిన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కుండధారుడనే ఒక యక్షుణ్ని కొలిచి అతణ్ని ఒకడు వరం కోరినాడు. వరం ప్రసాదించే శక్తి లేకున్నా ఆ యక్షుడు తనకన్నా గొప్ప దేవతను ప్రార్థించి తన భక్తుని కోరికను తీర్చినాడట. [మంచివాడు తనమీద భక్తిశ్రద్ధలు గలవానికి ఉపకారం చేయడానికి శక్తి లేకపోయినా ఇతరుల చేతనైనా ఉపకారం చేయిస్తాడని భావం.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు