కీతులు.
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
కొబ్బరి మట్టను తీసుకొని దానికున్న ఆకులనుతీయ కుండా అలాగె చాప లాక అల్లిన దాని కొబ్బరి కీతులు అంటారు. వీటిని గుడిసెలకు పైకప్పుగాను, ఇంటి చుట్టు దడి కట్ట డానికుపయోగిస్తారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
కొబ్బరి కీతులు. ఈత చాపలు తాటి చాపలు. జమ్ము చాపలు సిరి చాపలు ప్లాస్టిక్ చాపలు.
- వ్యతిరేక పదాలు