వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ

దే. అ.క్రి

వ్యుత్పత్తి
కిలకిలలు + ఆడు

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. కిలకిల ధ్వని చేయు.
  2. చెఱలుగొట్టు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సారెసారెకుం గిలికిలలాడుచున్‌ మిగులఁగేకలు కొట్టుదురు." నీలా. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>