కిరాతై ర్హన్తుం శక్యోఽపి సింహో మహ ద్వనం శరణం ప్రవిశ్య దురాధర్ష స్తేభ్యో నబిభేతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కిరాతుల కంటఁబడి సులభముగ జంపివేయబడ సిద్ధముగ నుండియు సింహము వనప్రవేశ మొనరించెనేని దురాధర్షమై వారలకు వెఱువక మహాపరాక్రమవంత మవును. వనము సయితము సింహాధిష్ఠానమున కిరాత దుష్ప్రవేశమై నెగడును

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>