కింక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ,
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- కోపము;కినుక యొక్క రూపాంతరము....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- విశేష్యము1. రోగము. (పశ్వాదులకు వచ్చునట్టిది) 2. కోపము......తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- ఆపకుండా నసపెడుతూ ఏడవడం.....కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006
- విశేష్యం...........చంటిపిల్లలకు వచ్చే ఒక వ్యాధి...నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పసువులను,మేకలను చంపెడు వాద్యపరికరము .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పీడ. [చిత్తూరు] -పట్టిన కింక వదిలితే చాలు.
- "ఉ. పంకజనాభ మాపడిన పాటులు రాజ్యముకోలుపోకయున్, గింకకు మూలమై." భార. ద్రో. ౩, ఆ.
- ముసలమ్మ పిల్లాడి ఏడుపు విని ఏవో పాటలు పాడేది అయినా కింక వదల్లేదు. [బలివాడ కాంతారావు
- దగాపడినతమ్ముడు]