కావు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చలికాలమందు తెల్లవారిపూట అంతాపొగవలె మూసుకుని వుండే మంచు.
- పొలము పని చేసే వాడు: పాలి కాపు/ సేద్యగాడు
- అరచు / కాకి కావుకావు మని అరచును
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
సేద్యగాడు/ కావలికాచేవాడు పాలికాపు
- సంబంధిత పదాలు
పొగమంచు/ తెలుగు నాట ఒక కులము పేరు = కాపులు / కాపుకులము
- వ్యతిరేక పదాలు