వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

శివుడి వల్ల పుట్టిన ఒక ఉపాస్య దైవం. ఆయన కాశికాపురాధి నాథుడు. వామాచారాన్ని అనుష్ఠించేవారు, ఇతరులూ కూడా కాలభైరవుడిని అర్చిస్తారు. కాశి (వారణాసి) లోని కాల భైరవుడి ఆలయంలో మద్యం నివేదనగా, ఇష్టమైతే ప్రసాదంగా ఇచ్చే ఆచారం ఉంది. ఆది శంకరులు ఈ స్వామిపై ‘‘కాశికాపురాధినాథ కాల భైరవం భజే’’ అనే మకుటంతో ఒక అష్టకాన్ని రచించారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>