కాలుద్రోసిపోవు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మిక్కిలి వడిగా పరుగెత్తు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఇట్లు దొరయును విఱిగి కలనుబాసి కాలుద్రోసి పోవుటయు నతిరథమహారథులెల్లం జెల్లా జెదరగుటయుం జూచి." [మ.భా.(విరా)-4-196]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>