• కాష్ట = 15 నిమేషాలు
  • కల = 30 కాష్టలు
  • క్షణము = 30 కలలు
  • ఘటిక = 6 క్షణములు
  • ముహుర్తము = 2 ఘటికలు
  • దినము = 30 ముహుర్తములు
  • మాసము = 30 దినములు
  • ఋతువు = 2 మాసములు
  • ఆయనము = 3 ఋతువులు
  • సంవత్సరం = 2 ఆయనములు
  • దేవతల దినము = 1 సంవత్సరం
  • దైవత యుగము = 12,000 దేవ సంవత్సరములు
  • బ్రహ్మయుగము = 2 దైవత యుగము, 2 మానవ కల్పము
  • 71 దివ్యయుగములు = మన్వంతరం.
  • 14 మన్వంతరలు = బ్రహ్మకు 1 పగలు.
  • 28 మన్వంతరములు = బ్రహ్మకు 1 దినము. ఈ కాలానతరం మూడు లోకాలు నశిస్తాయి.

మానవ కాల గణన

"https://te.wiktionary.org/w/index.php?title=కాలగణన&oldid=897062" నుండి వెలికితీశారు