కార్తీకమాసము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కార్తీకమాసము నామవాచకం
- పుంలింగము
- అకారాంతము
- వ్యుత్పత్తి
- ఒక మాసము.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది.