వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దృతాంతావ్యయము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాన్+పోలు=ఔనేమో

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]
  • "ఎ, గీ. సొరిది విహరించు కపులొక్కచోటఁగూడి, కడిఁది చలిచేతమేనులు కడువడంక, రాత్రి మెఱుఁగారు ఖద్యోతరాజిఁజూచి, కణఁకు కాఁబోలునని సీతుగాయుచుండ." పంచ. నా. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కాబోలు&oldid=896046" నుండి వెలికితీశారు